Telangana news: నిజామాబాద్ జిల్లాలో.. తెలంగాణ గ్రామీణ బ్యాంక్‌లో భారీ చోరీ

నిజామాబాద్ జిల్లాలో భారీ చోరీ జరిగింది. బ్యాంక్  లాకర్లలో ఉన్న బంగారం, నగదును దుండగులు అపహరించారు. సుమారు 8.3 కిలోల బంగారంతో పాటు నగదు అపహరించారు. మెండోరా మండలం బుస్సాపూర్‌లోని తెలంగాణ గ్రామీణ బ్యాంక్‌లో శనివారం రాత్రి చోరీకి పాల్పడ్డారు. ఘటనాస్థలిని నిజామాబాద్ సీపీ నాగరాజు పరిశీలించారు. దొంగలను పట్టుకునేందుకు నాలుగు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు.

Published : 05 Jul 2022 10:04 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని