FIFA World Cup 2022: మిల మిల మెరిసిన మెస్సి.. ఫైనల్‌కు అర్జెంటీనా

అర్జెంటీనా అదరగొట్టింది. మెస్సి ట్రోఫీ కల సాకారం దిశగా ఆ జట్టు చేరువైంది. ఫిఫా 2022 సెమీఫైనల్‌లో ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో క్రొయేషియాను 3-0తో చిత్తుగా ఓడించి ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఈ మ్యాచ్‌లో మెస్సి ఒక గోల్‌ చేయగా.. అల్వారెజ్‌ రెండు గోల్స్‌ చేశాడు. ఫైనల్‌ డిసెంబర్‌ 18న జరగనుంది. కాగా ఈరోజు అర్ధరాత్రి జరగనున్న రెండో సెమీ ఫైనల్‌లో మొరాకోతో ఫ్రాన్స్‌ తలపడనుంది. అర్జెంటీనా x క్రొయేషియా సెమీఫైనల్‌ హైలైట్స్‌ చూసేయండి.

Updated : 14 Dec 2022 08:34 IST

Tags :

మరిన్ని