FIFA World Cup 2022: సెమీస్‌లో మొరాకో చిత్తు.. ఫైనల్‌కు ఫ్రాన్స్‌

సంచలన ప్రదర్శనతో సెమీస్‌ చేరిన ఆఫ్రికా జట్టు మొరాకోను డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఫ్రాన్స్‌ చిత్తు చేసింది. హోరాహోరీగా సాగిన సెమీస్‌ పోరులో ఫ్రాన్స్‌ 2-0 తేడాతో గెలిచి ఫైనల్‌లో అడుగుపెట్టింది. ఇక ఆదివారం జరిగే ఫైనల్‌లో మాజీ ఛాంపియన్‌ అర్జెంటీనాతో తలపడనుంది. 

Published : 15 Dec 2022 09:51 IST

Tags :

మరిన్ని