FIFA World Cup 2022: సెనెగల్‌పై నెదర్లాండ్స్‌ అద్భుత విజయం.. హైలైట్స్‌ చూశారా..!

టైటిల్‌ ఫేవరెట్‌ కాకపోవచ్చు కానీ.. ఈసారి ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌లో బరిలోకి దిగిన బలమైన జట్లలో ఒకటి నెదర్లాండ్స్‌. తనదైన రోజు ఏ జట్టునైనా ఓడించే సత్తా ఉన్న డచ్‌ జట్టుకు సెనెగల్‌ను ఓడించి బోణీ కొట్టడం పెద్ద కష్టమేమీ కాదని అంచనా వేశారు విశ్లేషకులు. అయితే మూడుసార్లు ప్రపంచకప్‌ రన్నరప్‌ నెదర్లాండ్స్‌.. విజయం కోసం బాగానే కష్టపడాల్సి వచ్చింది. ఒక దశలో డ్రాతో సరిపెట్టుకునేలా కనిపించిన డచ్‌ జట్టు.. ఆఖర్లో అదిరే ఆటతో సెనెగల్‌కు నిరాశను మిగిల్చింది. సోమవారం ఆసక్తికరంగా సాగిన గ్రూప్‌-ఎ మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌ 2-0తో సెనెగల్‌ను ఓడించింది. ఈ మ్యాచ్‌ హైలైట్స్ మీకోసం.. 

Published : 22 Nov 2022 10:13 IST

Tags :

మరిన్ని