FIFA World Cup 2022: 7 గోల్స్‌తో మెరిసిన స్పెయిన్‌.. ఖాతా తెరవని కోస్టారికా..!

ఫిఫా వరల్డ్‌ కప్‌ 2022లో స్పెయిన్‌ దూసుకుపోతోంది. కోస్టారికాపై అద్భుత విజయం సాధించింది. 7 గోల్స్‌ చేసి కోస్టారికాను మట్టికరిపించింది. కోస్టారికా కనీసం ఖాతా తెరవలేక చతికిలపడింది. ఆ మ్యాచ్‌ హైలైట్స్‌ మీకోసం. 

Updated : 24 Nov 2022 09:54 IST
Tags :

మరిన్ని