కరీంనగర్‌ ఆస్పత్రిలో ఉక్కపోతతో.. బాలింతలు, నవజాత శిశువులు ఉక్కిరిబిక్కిరి

మండుతున్న ఎండలతో కరీంనగర్ జిల్లా ఆస్పత్రిలోని బాలింతలు, నవజాత శిశువులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మాతాశిశు కేంద్రంలోని వార్డుల్లో సరిపడా ఫ్యాన్లు లేకపోవడంతో విలవిల్లాడుతున్నారు.

Updated : 06 Jun 2023 15:34 IST

మరిన్ని