Volcano: హవాయి ద్వీపంలో బద్దలైన అగ్నిపర్వతం.. భారీగా ఎగిసిపడుతున్న లావా

ప్రపంచంలోనే అతిపెద్ద క్రియాశీల అగ్నిపర్వతాల్లో ఒకటైన హవాయి ద్వీపంలోని ‘మౌనా లోవా’ అగ్నిపర్వతం బద్దలైంది. 100-200 అడుగుల ఎత్తున ఎగిసిపడుతున్న లావాతో.. సమీప ప్రాంతాల్లోని సుమారు రెండు లక్షల మంది ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే ద్వీపాన్ని ఖాళీ చేయడానికి సిద్ధంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. లావా ప్రవాహ వేగం పెరిగే ముప్పు పొంచి ఉందని అమెరికా భూవిజ్ఞాన విభాగం హెచ్చరించింది.

Published : 30 Nov 2022 12:14 IST

Tags :

మరిన్ని