Ukraine crisis: రణం చేసిన మాయని గాయాలకు నిదర్శనం మరియుపోల్‌ ఫొటోలు

ఉక్రెయిన్ పై రష్యా భీకర దాడులకు పాల్పడుతున్న వేళ.. అక్కడి దారుణ పరిస్థితులకు అద్దం పట్టే ఫొటోలను.. "మాక్సర్ టెక్నాలజీస్" విడుదల చేసింది. మరియుపోల్‌లో యుద్ధం ప్రారంభానికి ముందు.. ప్రారంభమైన తర్వాత జరిగిన విధ్వంసాన్ని.. ఈ ఛాయాచిత్రాలు.. కళ్లకు కడుతున్నాయి. ఒకప్పుడు కళకళలాడిన నగరం.. ఇప్పుడు నిర్జీవంగా.. యుద్ధం తర్వాత మిగిలిన పెను నష్టానికి నిదర్శనంలా ఉంది.

Updated : 03 Dec 2022 19:19 IST

Tags :

మరిన్ని