Urvasivo Rakshasivo: ‘మాయారే’.. ‘ఊర్వశివో రాక్షసివో’ నుంచి మరో కొత్త పాట..!

అల్లు శిరీశ్‌, అను ఇమ్మాన్యూయేల్ జంటగా నటించిన యూత్‌ఫుల్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌ ‘ఊర్వశివో రాక్షసివో’. రాకేశ్‌ శశి దర్శకత్వం వహించిన ఈ చిత్రం నవంబర్‌ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాలోని ‘మాయారే’ అంటూ సాగే పాటను చిత్ర బృందం విడుదల చేసింది. కాసర్ల శ్యామ్‌ రాసిన ఈ పాటను రాహుల్‌ సిప్లీగంజ్‌ ఆలపించగా, అనూప్‌ రూబెన్స్ సంగీతం అందించారు.

Published : 17 Oct 2022 17:41 IST
Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు