Gunturu: వైద్య విద్యార్థిని తపస్వి హత్యతో.. ఉలిక్కిపడిన తక్కెళ్లపాడు

గుంటూరు జిల్లా పెదకాకానిలో వైద్య విద్యార్థిని హత్య తీవ్ర కలకలం రేపింది. ఘాతుకానికి తెగబడిన నిందితుడు ఇప్పటికే అదుపులో ఉండగా.. పోలీసులు వివిధ కోణాల్లో విచారణ చేస్తున్నారు. ముంబయి నుంచి వచ్చిన యువతి తల్లిదండ్రులు.. కుమార్తె మృతదేహాన్ని చూసి బోరున విలపించారు. నిందితుడికి కఠిన శిక్ష విధించాలని డిమాండ్  చేశారు.

Published : 06 Dec 2022 21:02 IST

Tags :

మరిన్ని