Viral Video: ప్రపంచ మీడియా మొఘల్‌కు మరోసారి విడాకులు!

ప్రపంచ మీడియా మొఘల్ గా పిలుచుకునే 91 ఏళ్ల రూపర్ట్ మర్దోక్  మరోసారి విడాకులు తీసుకుంటున్నారని తెలుస్తోంది. ఇది ఆయనకు నాలుగో విడాకులు కావడం గమనార్హం. నటి జెర్రీ హాల్  నుంచి ఆయన విడిపోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇరువురి సన్నిహితులు వెల్లడించిన వివరాల ఆధారంగా న్యూయార్స్  టైమ్స్ ఈ మేరకు ఓ కథనాన్ని ప్రచురించింది.

Published : 23 Jun 2022 18:16 IST

Tags :

మరిన్ని