Polavaram: పోలవరం నిర్వాసితులకు అందని వైద్య సదుపాయం

వైద్య రంగంలో అనేక మార్పులు తీసుకొచ్చాం... ఫ్యామిలీ డాక్టర్ విధానంతో మిగిలిన రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నామంటూ సీఎం జగన్ (Jagan).. ఊదరగొడుతుంటారు. కానీ వాస్తవ పరిస్థితులు ఇందుకు పూర్తిగా భిన్నంగా ఉన్నాయి. పోలవరం నిర్వాసితులకు జ్వరం వచ్చినా చూపించుకునే దిక్కు లేదు. పునరావాస కాలనీల్లో ఆస్పత్రులు లేకపోవడంతో తీవ్ర అవస్థలు పడుతున్నారు. పోలవరం కోసం త్యాగం చేయడమే తాము చేసిన పాపామా అని ఆవేదన చెందుతున్నారు.

Published : 23 Sep 2023 12:21 IST
Tags :

మరిన్ని