Preeti: నైట్‌ డ్యూటీలో అసలేం జరిగిందో తెలియాలి: ప్రీతి సోదరి

‘నైట్‌ డ్యూటీలో, నా చెల్లిని హైదరాబాద్‌ తరలించినప్పుడు ఏం జరిగిందో తెలియాలి’ అని ప్రీతి సోదరి డిమాండ్ చేశారు. ఆత్మహత్యకు పాల్పడిన వైద్య  విద్యార్థిని ప్రీతితో తనకున్న అనుబంధాన్ని ఆమె సోదరి గుర్తు చేసుకున్నారు. తోటి డాక్టర్లను వేధించేవారు సమాజానికి ఏం మంచి చేస్తారని ప్రశ్నించారు. వేధింపులకు పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు.  

Updated : 27 Feb 2023 12:26 IST

Tags :

మరిన్ని