Hyderabad: ప్రీతి ఆత్మహత్య కేసు.. కీలకంగా టాక్సికాలజీ నివేదిక!

వైద్య విద్యార్ధిని ప్రీతి ఆత్మహత్య కేసులో టాక్సికాలజీ నివేదిక కీలకంగా మారనుంది.  ప్రీతి శరీరంలో.. ఎలాంటి మత్తు మందుల అవశేషాలు, రసాయనాలు లేవని తేలినట్లు సమాచారం. ఈ నివేదిక సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ప్రీతి కుటుంబసభ్యులు మాత్రం ఆమెది ముమ్మాటికీ హత్యే అని.. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. నిందితుడు సైఫ్ 4 రోజుల పోలీస్ కస్టడీ ముగియగా.. కేసులో మరిన్ని విషయాలు తెలుసుకోవాల్సి ఉన్నందున కస్టడీ పొడిగించాలంటూ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. 

Published : 06 Mar 2023 21:02 IST

Tags :

మరిన్ని