Varun Tej 13: వరుణ్ తేజ్ 13వ చిత్రం ప్రారంభం.. దర్శకుడు ఎవరంటే?

వరుణ్ తేజ్ 13వ చిత్రం లాంఛనంగా ప్రారంభమైంది. శక్తి ప్రతాప్‌ సింగ్‌ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్ర ముహూర్తపు సన్నివేశానికి.. వరుణ్‌ తల్లి పద్మజా కొణిదెల కెమెరా స్విచ్చాన్‌ చేయగా, నిర్మాత దిల్‌రాజు క్లాప్‌ కొట్టారు. ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్ నేపథ్యంలో యథార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్, రినైసెన్స్ పిక్చర్స్ భారీ స్థాయిలో నిర్మిస్తున్నాయి. ఇది వరుణ్‌కు తొలి పాన్‌ ఇండియా సినిమా కానుందని సమాచారం.

Published : 19 Sep 2022 19:47 IST
Tags :

మరిన్ని