Chiranjeevi: ‘భోళా మేనియా’కు సిద్ధమవ్వండి.. సాంగ్‌ వచ్చేస్తోంది!

చిరంజీవి (Chiranjeevi) - మెహర్‌ రమేష్‌ (Meher Ramesh) కలయికలో వస్తున్న చిత్రం ‘భోళా శంకర్‌’ (Bhola Shankar). తమన్నా కథానాయిక. చిరు చెల్లిగా కీర్తి సురేష్‌ నటిస్తోంది. ఆగస్టు 11న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ‘భోళా శంకర్‌’లోని ఫస్ట్‌ లిరికల్‌ సాంగ్‌ ‘భోళా మేనియా (Bhola Mania Song)’ జూన్‌ 4న విడుదల కానుంది. ఇదే విషయాన్ని చెబుతూ చిత్ర బృందం.. సాంగ్‌ ప్రోమో (Bhola Mania Song Promo)ను విడుదల చేసింది.  

Updated : 02 Jun 2023 16:37 IST

Tags :

మరిన్ని