Waltair Veerayya: థియేటర్లలో మెగా అభిమానుల సందడి

తెలుగు రాష్ట్రాల్లో మెగా అభిమానుల సందడి నెలకొంది. చిరంజీవి, రవితేజ నటించిన ‘వాల్తేరు వీరయ్య’ విడుదల సందర్భంగా థియేటర్ల వద్దకు పెద్దఎత్తున అభిమానులు చేరుకొని సందడి చేశారు. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్‌లోని ఓ థియేటర్‌లో చిరంజీవి కుటుంబసభ్యులు అభిమానులతో కలిసి చిత్రాన్ని వీక్షించారు. దర్శకుడు బాబీ, హరీశ్ శంకర్, సంగీత దర్శకుడు దేవీశ్రీప్రసాద్‌తోపాటు చిత్ర యూనిట్‌లోని సభ్యులు హాజరై అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపారు.

Updated : 13 Jan 2023 13:40 IST

Tags :

మరిన్ని