Chiranjeevi: మరపురాని కాలేజీ రోజులు.. ఆనాటి మిత్రులతో చిరంజీవి..!

ప్రతి ఒక్క విద్యార్థి జీవితంలో మరపురానివి కాలేజీ రోజులు. తెలుగు ప్రేక్షకుల మదిలో మెగాస్టార్‌గా నిలిచిన చిరంజీవికి సైతం ఆ రోజులు, ఆనాడు కలిసి చదువుకున్న మిత్రులంటే ప్రత్యేకమే. అందుకే ఎన్నాళ్లయినా నిలిచిపోయేది స్నేహమేనంటూ చిరంజీవి.. తన కాలేజీ మిత్రులను కలుసుకుంటున్నారు. హైదరాబాద్‌లో నేడు వారంతా తమ మధుర జ్ఞాపకాలను గుర్తుచేసుకోనున్నారు. 

Published : 20 Nov 2022 09:23 IST

Tags :

మరిన్ని