Chiranjeevi: ఆ రోజు నుంచి ఆయన దృష్టి నాపైనే!: చిరంజీవి

ప్రముఖ హాస్యనటుడు అల్లు రామలింగయ్య (Allu Ramalingaiah) శత జయంతిని పురస్కరించుకొని ‘అల్లు రామలింగయ్య’ పుస్తకావిష్కరణ కార్యక్రమం శనివారం రాత్రి హైదరాబాద్‌లో వేడుకగా జరిగింది. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడారు. అల్లు రామలింగయ్యతో పరిచయం, ఆయన కుమార్తె సురేఖతో తన పెళ్లి గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. 

Published : 02 Oct 2022 15:20 IST
Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు