God Father: గాడ్‌ఫాదర్‌లో మరో రాజకీయ డైలాగ్‌.. రివీల్‌ చేసిన చిరు

చిరంజీవి హీరోగా మోహన్‌రాజా తెరకెక్కించిన ‘గాడ్ ఫాదర్‌’..  అక్టోబరు 5న  ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం బుధవారం ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను అనంతపురంలో నిర్వహించింది. ఈ సందర్భంగా చిరు మాట్లాడుతూ.. గాడ్‌ఫాదర్‌లోని మరో రాజకీయ డైలాగ్‌ను రివీల్‌ చేశాడు.

Published : 28 Sep 2022 22:40 IST

Tags :

మరిన్ని