Mehreen: హైదరాబాద్‌ పంజాగుట్టలో నటి మెహరీన్‌ సందడి

‘ఎఫ్‌ 2’ చిత్రంలో.. హానీ ఈజ్‌ బెస్ట్‌.. అంటూ తెలుగు ప్రేక్షకుల్లో నవ్వులు పూయించిన సినీ కథానాయిక మేహరీన్‌ నగరంలో సందడి చేసింది. హైదరాబాద్‌ పంజాగుట్టలో కొత్తగా ఏర్పాటు చేసిన ఓ షోరూమ్‌ను ఆమె ప్రారంభించింది. తమ అభిమాన సినీ కథానాయిక పంజాగుట్టకు రావడంతో అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆభరణాలంటే ప్రతి ఒక్కరికీ ఇష్టమని.. మరీ ముఖ్యంగా మహిళలకు బంగారు అభరణాలు ఎన్ని ఉన్నా.. ఇంకా కావాలనే ఆశ ఉంటుందన్నారు. 

Published : 28 Sep 2022 15:37 IST

మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని