Mekapati Chandrasekhar: సింగిల్‌ డిజిట్‌ అనిల్‌.. మీరు మళ్లీ గెలుస్తారా?: మేకపాటి కౌంటర్‌

మాజీ మంత్రి అనిల్‌ కుమార్‌ (Anil Kumar Yadav) వ్యాఖ్యలకు.. ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి (Mekapati Chandrasekhar Reddy) కౌంటర్‌ ఇచ్చారు. నోరుంది కదా అని ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం సరికాదన్నారు. వచ్చే ఎన్నికల్లో తనతో పాటు ఆనం రామనారాయణ రెడ్డి (Anam Ramanarayana Reddy), కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి (Kotamreddy Sridhar Reddy) గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. గెలవకపోతే రాజకీయాలను పూర్తిగా వదిలేస్తానన్నారు. గత ఎన్నికల్లో సింగిల్ డిజిట్‌తో గెలిచిన అనిల్‌.. ఈసారి గెలవకుంటే రాజకీయాలను నుంచి వైదొలుగుతారా? అని సవాల్‌ విసిరారు.  

Published : 28 Mar 2023 15:15 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు