Mem Famous Teaser: ఇప్పుడు చూడండి.. ‘మేం ఫేమస్‌’ ఎలా అవుతామో..!

సుమంత్‌ ప్రభాస్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మేం ఫేమస్‌’(Mem Famous). ఈ చిత్రం జూన్‌ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా టీజర్‌ను విడుదల చేశారు. 

Published : 26 Mar 2023 12:37 IST

మరిన్ని