Mermaid Swimming: సముద్రపు లోతుల్లో జల క్రీడ.. ఔత్సాహికుల సందడి

జలకన్యలను సాధారణంగా మనం సినిమాల్లో చూస్తాం. లేదంటే పురాతణ కాలంలో ఉండేవారని విని ఉంటాం. ప్రస్తుత కాలంలోనూ జలకన్యలు వివిధ దేశాల్లో సందడి చేస్తున్నారు. చేప వేషధారణతో సముద్రపు లోతుల్లో ఈత కొట్టేందుకు చాలామంది ఔత్సాహికులు ముందుకు వస్తున్నారు. మెర్మైడ్ స్విమ్మింగ్ గా పేరుగాంచిన.. ఈ జల క్రీడ కోసం ప్రత్యేకంగా పలు దేశాల్లో శిక్షణ సంస్థలు కూడా వెలిశాయి.

Published : 03 Jul 2022 15:24 IST

Tags :

మరిన్ని