Andhra News: మైమరిపిస్తున్న విశాఖ - అరకు రైలు ప్రయాణం

ఏసీ గది. గ్లాస్ విండోస్. చుట్టూ పెద్దవనాన్ని తలపించే పచ్చదనం. అలా ముందుకు వెళ్తూ ఉంటే.. గుహలు, జాలువారే జలపాతాలు. ఇవన్నీ అక్కడి మార్గంలో రైలు ప్రయాణంలో కలిగే మధురానుభూతులు. ఇంతకీ ఏంటా ప్రయాణం విశిష్టత? ఆ ప్రాంతం ఎక్కడుంది? ఓసారి చూసేద్దాం.

Published : 16 Jun 2022 11:49 IST

Tags :

మరిన్ని