FIFA World Cup 2022: అర్జెంటీనా డ్రెస్సింగ్‌ రూమ్‌లో గెలుపు సంబరాలు.. వీడియో

అర్జెంటీనా మూడున్నర దశాబ్దాల నిరీక్షణ ఫలించింది. సూపర్‌స్టార్‌ మెస్సి స్వప్నం సాకారమైంది. అనేక మలుపులతో అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్లో ఫ్రాన్స్‌ను ఓడిస్తూ అర్జెంటీనా ఫిఫా ప్రపంచకప్‌ విజేతగా నిలిచింది.  ఈ నేపథ్యంలో అర్జెంటీనా డ్రెస్సింగ్‌ రూమ్‌లో జట్టు సభ్యులు సంబరాలు చేసుకున్నారు. ఆ వీడియో మీరూ చూడండి.

Published : 19 Dec 2022 09:40 IST
Tags :

మరిన్ని