Alia Bhatt - Priyanka Chopra: ప్రియాంక, అలియా అ‘ధర’హో

మెట్ గాలా-2023లో బాలీవుడ్  భామలు ప్రియాంక చోప్రా, అలియా భట్ తళుక్కున మెరిశారు. అయితే ప్రస్తుతం వారు ఆ కార్యక్రమంలో పాల్గొనడం కన్నా.. వారు ధరించిన ఆభరణాలు, డ్రెస్‌పైనే అందరికీ ఆసక్తి నెలకొంది. మరి ప్రియాంక ధరించిన వజ్రాల హారం.. అలియా వేసుకున్న ముత్యాల గౌనుపై ప్రస్తుతం చర్చ జరుగుతోంది. మరి వాటిపై ఎందుకు అంత చర్చ.. వాటి ధర ఎంత.. వాటిని ఎవరు డిజైన్ చేశారు.. ఆ విశేషాలేంటో ఈ కథనంలో చూద్దాం.

Updated : 03 May 2023 12:56 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు