Mexico: ఒకే వేదికపై ఒక్కటైన వందలాది స్వలింగ జంటలు

నచ్చిన వారిని పెళ్లిచేసుకోవాలని భావించినవారు కులం, మతం, ప్రాంతాన్ని పట్టించుకోరు. మరికొందరు తమ లింగ బేధాన్ని కూడా పట్టించుకోకుండా ఒకే లింగం వారినీ పెళ్లి చేసుకుంటూనే ఉంటారు. అదేవిధంగా మెక్సికోలో వందలాది స్వలింగ జంటలు ఒక్కటయ్యాయి.

Published : 25 Jun 2022 16:40 IST

Tags :

మరిన్ని