Michael: సందీప్‌ కిషన్‌ ‘మైఖేల్‌’ ట్రైలర్‌.. మీ అందరికీ స్పెషల్‌ ట్రీట్‌..!

సందీప్‌ కిషన్‌ (Sundeep Kishan) హీరోగా నటించిన తొలి పాన్‌ ఇండియా చిత్రం ‘మైఖేల్‌’ (Machael). దివ్యాంశ కౌశిక్‌ కథానాయిక. రంజిత్‌ జయకోడి దర్శకత్వం వహించారు. ఫిబ్రవరి 3న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. విజయ్‌ సేతుపతి, గౌతమ్‌ మేనన్‌, వరుణ్‌ సందేశ్‌, అనసూయ, వరలక్ష్మీ శరత్‌ కుమార్‌ తదితరులు విభిన్న పాత్రల్లో కనిపించారు. ఇంకెందుకు ఆలస్యం ఈ ట్రైలర్‌ను చూసేయండి.

Published : 23 Jan 2023 11:44 IST

Tags :

మరిన్ని