Michael: సందీప్‌ కిషన్‌ ‘మైఖేల్‌’ టీజర్‌ వచ్చేసింది

సందీప్‌ కిషన్‌ హీరోగా నటిస్తున్న తొలి పాన్‌ ఇండియా చిత్రం ‘మైఖేల్‌’. దివ్యాంశ కౌశిక్‌ కథానాయిక. రంజిత్‌ జయకోడి దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రాన్ని విడుదల చేయనున్న నేపథ్యంలో ప్రచారాన్ని ప్రారంభించింది చిత్ర బృందం.

Published : 20 Oct 2022 20:07 IST
Tags :

మరిన్ని