Darling River: వందలు కాదు.. వేలు కాదు.. ఆ నదిలో లక్షలాది చేపలు మృత్యువాత

వందలు కాదు.. వేలు కాదు.. ఏకంగా లక్షల సంఖ్యలో చేపలు మృత్యువాత పడ్డాయి. కిలోమీటర్ల మేర నదిలో ఎక్కడ చూసినా నిర్జీవంగా తేలియాడుతోన్న చేపల దృశ్యాలే కనిపిస్తున్నాయి. ఆస్ట్రేలియా మెనిండీలోని డార్లింగ్ నదిలో ఈ దారుణ పరిస్థితి నెలకొంది. మృతి చెందిన చేపలను నదిలో నుంచి తొలగించి శుభ్రపరిచే పనిలో అక్కడి ప్రభుత్వం నిమగ్నమైంది.

Published : 20 Mar 2023 19:56 IST
Tags :

మరిన్ని