Andhra News: అన్ని ఫలాలూ అందుతున్నా.. వారి ముఖాల్లో చిరునవ్వు లేదు: అంబటి రాంబాబు

గడప గడపకూ కార్యక్రమంలో తమను ప్రశ్నిస్తున్నవారందరూ తెలుగుదేశం మద్దతుదారులేనని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. వారికి అన్ని ఫలాలూ అందుతున్నా.. ముఖాల్లో చిరునవ్వు కనిపించట్లేదని వ్యాఖ్యానించారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో నియోజకవర్గ ప్లీనరీ సమావేశంలో మంత్రి మాట్లాడారు.

Published : 25 Jun 2022 10:14 IST

మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని