Botsa: చంద్రబాబు ఎవరిని కలిస్తే మాకేంటి?: బొత్స

తెలుగుదేశం నాయకులు తమ ఉనికిని కాపాడుకోవడానికే గవర్నర్‌ను కలిశారని మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. చంద్రబాబు అమిత్ షాను కలిస్తే తమకేంటి.. అమితా బచ్చన్‌తో కలిస్తే తమకేంటని ప్రశ్నించారు. లోకేశ్‌ పాదయాత్రలో తెదేపా వాళ్లే కోడిగుడ్లు విసిరి తమ పేరు చెబుతున్నారని విమర్శించారు.

Published : 08 Jun 2023 21:56 IST

మరిన్ని