MLC Ananta babu: ఎమ్మెల్సీ అనంతబాబు వ్యవహారంపై మంత్రి బొత్స స్పందన చూశారా?

ఎమ్మెల్సీ అనంతబాబు విషయంపై పార్టీ పరంగా ఏ నిర్ణయం తీసుకోవాలో తర్వాత చూస్తాం. ఆయన విషయంలో ప్రస్తుతం చట్టం తన పని తాను చేసుకుపోతుందని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. జయనగరం జిల్లాలో జరుగుతున్న పలు జాతీయ రహదాల పనుల తీరు, భూ సేకరణ తదితర అంశాలపై మంత్రి బొత్స సత్యనారాయణ. కలెక్టరేట్‌లో కలెక్టర్ సూర్యకుమారితో మంత్రి బొత్స చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.

Published : 23 May 2022 20:59 IST

Tags :

మరిన్ని