Botsa: మణిపుర్‌ నుంచి ఏపీ విద్యార్థులను సురక్షితంగా తీసుకొస్తాం!: మంత్రి బొత్స

మణిపుర్‌లో జరుగుతున్న అల్లర్ల నేపథ్యంలో అక్కడ చదువుతున్న రాష్ట్రానికి చెందిన ఎన్‌ఐటీ, ఐఐటీ, సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు అందరినీ తీసుకొచ్చేందుకు అన్ని ఏర్పాట్లూ చేస్తున్నామని మంత్రి బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) చెప్పారు. బాధిత విద్యార్ధులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందవద్దన్నారు. దిల్లీలోని ఏపీ భవన్‌లో ప్రత్యేక టోల్ ఫ్రీ నెంబర్లు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.  

Published : 07 May 2023 19:48 IST
Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు