AP News: మహిళ ఆత్మహత్యాయత్నం ఘటనపై స్పందించిన మంత్రి దాడిశెట్టి

తాడేపల్లిలోని సీఎం జగన్‌ కార్యాలయం సమీపంలో ఓ మహిళ ఆత్మహత్యకు యత్నించిన ఘటనపై మంత్రి దాడిశెట్టి రాజా స్పందించారు. జరిగిన ఘటనతో తనకు సంబందం లేదని తెలిపారు. తన వద్ద పని చేసే గన్‌మెన్‌ను గతంలోనే తప్పించినట్లు పేర్కొన్నారు. తనపై వస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని వెల్లడించారు. మహిళకు నిజంగా అన్యాయం జరిగి ఉంటే ప్రభుత్వం కచ్చితంగా ఆదుకుంటుందని పేర్కొన్నారు.

Published : 02 Nov 2022 19:35 IST

Tags :

మరిన్ని