Dharmana: పీక కోసినా అధికార దుర్వినియోగం చేయను: ధర్మాన

ప్రాణాలు పోయినా తాను అధికార దుర్వినియోగానికి పాల్పడబోనని మంత్రి ధర్మాన ప్రసాదరావు స్పష్టం చేశారు. శ్రీకాకుళం బాదుర్లపేటలో ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో భాగంగా.. ఆయన అక్కడ జరుగుతున్న రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించారు. భూములు ఆక్రమించినట్లు తనపై వస్తున్న ఆరోపణలు అవాస్తవమని వెల్లడించారు.

Updated : 18 Nov 2022 17:19 IST
Tags :

మరిన్ని