Dharmana: పవన్‌ పోస్టర్‌ చూసి మంత్రి ధర్మాన ప్రసాదరావు అసహనం

గార మండలం అంపోలు2 సచివాలయం పరిధి లింగాల వలస గ్రామంలో గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో మంత్రి ధర్మాన ప్రసాదరావు పాల్గొని అనంతరం గ్రామస్థులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సభాస్థలికి ఎదురుగా ఉన్న పవన్‌కల్యాణ్‌ పోస్టర్‌పై ఉన్న స్థానిక యువత ఫొటోలు చూసి ఒకింత అసహనం వ్యక్తం చేశారు. 

Published : 08 Aug 2022 19:19 IST

మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని