Dharmana: స్త్రీలకు ఇస్తున్న సంక్షేమ పథకాలు చూసి పురుషులకు కోపం!: మంత్రి ధర్మాన

వైకాపా(YSRCP) పాలనలో స్త్రీలకు ఇస్తున్న సంక్షేమ పథకాలు చూసి.. ఇంట్లోని చాలా మంది మగవాళ్లు జీర్ణించుకోలేకపోతున్నారని మంత్రి ధర్మాన ప్రసాదరావు(Dharmana Prasada Rao) వ్యాఖ్యానించారు. శ్రీకాకుళంలోని హడ్కోకాలనీలో నిర్వహించిన అసరా పథకం మూడో విడత చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మాట్లాడిన ధర్మాన.. మహిళల ఆత్మగౌరవం పెంచేందుకే జగన్మోహన్‌రెడ్డి(CM Jagan) కృషి చేస్తున్నారన్నారు. మళ్లీ జగన్మోహన్‌రెడ్డికి ఓటు వేయకపోతే సంక్షేమ పథకాలు నిలిచిపోతాయన్నారు. 

Published : 29 Mar 2023 12:28 IST

Tags :

మరిన్ని