Errabelli: నేనలా చెప్పలేదు.. నా మాటలను వక్రీకరించారు: మంత్రి ఎర్రబెల్లి

మహబూబాబాద్‌ జిల్లాలోని నరసింహులపేట, కురవి సభల్లో తాను మాట్లాడిన వ్యాఖ్యలను.. సామాజిక మాధ్యమాల్లో కొందరు వక్రీకరించారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు క్లారిటీ ఇచ్చారు. రాష్ట్రంలో 80 సీట్లు భారాస తప్పకుండా గెలుస్తుందని, మరో 20 సీట్లను కొంత సెట్‌ చేసుకున్నట్లయితే.. 100 స్థానాలు అవలీలగా గెలుస్తామనే చెప్పానన్నారు. ఈ వ్యాఖ్యలను కొందరు వక్రీకరించారని మండిపడ్డారు. 

Published : 18 Jan 2023 21:47 IST

మరిన్ని