Errabelli: కబ్జాలు చేసినట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తా: ఎర్రబెల్లి సవాల్

తాను భూములు కబ్జా చేసినట్లు నిరూపిస్తే రాజీనామా సిద్ధమని లేదంటే రేవంత్ రెడ్డి రాజీనామా చేస్తారా అంటూ పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సవాల్ విసిరారు. జనగామ జిల్లాలో కాంగ్రెస్ పాదయాత్రలో భాగంగా పీసీసీ అధ్యక్షుడు చేసిన ఆరోపణలపట్ల ఎర్రబెల్లి ఆగ్రహం వ్యక్తంచేశారు. బ్లాక్ మెయిల్ , మోసాలతో డబ్బులు సంపాదించిన ఆయన తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.

Updated : 17 Feb 2023 19:11 IST
Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు