Viral Video: గాలం వేసినా చిక్కదాయే..! చేపలు పట్టేందుకు యత్నించిన మంత్రి ఎర్రబెల్లి

మహబూబాబాద్‌ జిల్లాలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు చేపలు పడుతూ కాసేపు సరదాగా గడిపారు. నెల్లికుదురు మండలం మునిగలవీడులో ఓ కార్యక్రమానికి హాజరైన మంత్రి తిరిగి వెళ్తుండగా.. ఎర్రబెల్లిగూడెం శివారు కల్వర్టు వద్ద కొంతమంది యువకులు చేపలు పడుతుండటంతో అక్కడ ఆగారు. ఆపై మంత్రి కూడా గాలాలు వేస్తూ చేపలు పట్టేందుకు యత్నించారు.

Published : 09 Oct 2022 20:45 IST

Tags :

మరిన్ని