Amarnath: ఉండవల్లి శ్రీదేవి.. సినిమాల్లో శ్రీదేవి కంటే బాగా నటించింది: అమర్నాథ్‌

వైకాపా సస్పెండ్‌ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి (Vundavalli Sridevi)పై.. మంత్రులు గుడివాడ అమర్నాథ్‌ (Gudivada Amarnath), ఆదిమూలపు సురేశ్‌ (Adimulapu Suresh) మండిపడ్డారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల రోజు.. సినిమాల్లో శ్రీదేవి కంటే ఆమె బాగా నటించారని అమర్నాథ్‌ విమర్శించారు. ఉండవల్లి శ్రీదేవి కన్నా ఊసరవెల్లి శ్రీదేవి అని.. ఆమె ఇంటిపేరు పెట్టుకుంటే బాగుంటుందని ఎద్దేవా చేశారు.

Published : 26 Mar 2023 18:08 IST

Tags :

మరిన్ని