AP News: ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచి తెదేపా సాధించేదేంటి?: గుడివాడ అమర్నాథ్

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమిని సమీక్షించుకుని ముందుకు వెళతామని మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. కేవలం గ్రాడ్యుయేట్లు ఓట్లు వేసిన ఎన్నికల్లో గెలిచి తెలుగుదేశం సాధించేది ఏంటని ప్రశ్నించారు. అన్ని వర్గాల ప్రజలు ఓట్లు వేసే సాధారణ ఎన్నికల్లో మరోసారి గెలిచి చరిత్ర సృష్టిస్తామని చెప్పారు.

Published : 21 Mar 2023 13:46 IST

మరిన్ని