YSRCP: కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి వ్యాఖ్యలపై మంత్రి గుడివాడ అమర్నాథ్‌ కౌంటర్‌

తన ఫోన్‌ ట్యాపింగ్‌ చేశారంటూ నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి(KotamReddy Sridhar Reddy) చేసిన వ్యాఖ్యలపై మంత్రి గుడివాడ అమర్నాథ్‌(Amarnath) స్పందించారు. ఇద్దరు వ్యక్తులు ఫోన్‌లో మాట్లాడుకున్న కాల్‌ రికార్డింగ్‌.. ట్యాపింగ్ ఎలా అవుతుందని ఆయన ప్రశ్నించారు. విశాఖ సర్క్యూట్ హౌస్‌లో మీడియాతో మాట్లాడారు. విశాఖే పరిపాలనా రాజధాని అంటూ స్వయంగా సీఎం స్పష్టం చేశాక అనుమానాలకు తావు లేదన్నారు. ముఖ్యమంత్రి ఎక్కడుంటే అదే రాజధాని అన్నారు. 

Updated : 01 Feb 2023 14:00 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు