Harish Rao: నీతి ఆయోగ్‌ రాజకీయ రంగు పులుముకుంది: మంత్రి హరీశ్‌రావు

నీతి ఆయోగ్‌ రాజకీయ రంగు పులుముకుందని తెలంగాణ ఆర్థిక మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. సీఎం కేసీఆర్‌ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా భాజపాకు వంతపాడుతూ నోట్‌ రిలీజ్‌ చేయడం సిగ్గుచేటని విమర్శించారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో హరీశ్‌రావు మాట్లాడారు.

Published : 07 Aug 2022 16:15 IST

మరిన్ని

ap-districts
ts-districts