Harish Rao: తెలంగాణలో ఉన్న అభివృద్ధి ఆంధ్రాలో ఉందా..?: మంత్రి హరీశ్‌

తెలంగాణలో ఉన్న అభివృద్ధి ఆంధ్రాలో లేదని తెలంగాణ మంత్రి హరీశ్ రావు వ్యాఖ్యానించారు. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు కానీ, రహదారుల నిర్మాణం కానీ ఏపీలో లేవని తేల్చి చెప్పారు. రెండు రాష్ట్రాల మధ్య ఉన్న తేడాను ప్రజలు గమనించాలని కోరారు.

Published : 13 Jan 2023 19:00 IST

Tags :

మరిన్ని