Harish Rao: పాలకుల తీరుతో ఏపీ వెల్లకిలా పడింది: హరీశ్ రావు

తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే నక్సలైట్ల రాజ్యం వస్తుందని, ప్రతి రోజూ కర్ఫ్యూ ఉంటుందని గత పాలకులు అనేక దుష్ప్రచారాలు చేశారని మంత్రి హరీశ్ రావు అన్నారు. పరిపాలన చేత కాదు, విద్యుత్ ఉండదన్నారని.. కానీ, సీఎం కేసీఆర్ అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నారని తెలిపారు. పాలకుల తీరు వల్ల ఏపీ రాష్ట్రం వెల్లకిలా పడిందన్నారు. సంగారెడ్డిలో ఏర్పాటు చేసిన ఓ సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

Updated : 10 Jun 2023 19:47 IST
Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు