‘పిల్లలు బాగా చదువుతున్నారా?’: పదో తరగతి విద్యార్థుల తల్లిదండ్రులకు మంత్రి హరీశ్‌ రావు ఫోన్‌

పదో తరగతి ఫలితాల్లో గతేడాది తరహాలోనే ఈ విద్యా సంవత్సరం కూడా రాష్ట్రంలోనే సిద్దిపేట జిల్లా మొదటి స్థానంలో నిలవాలని మంత్రి హరీశ్ రావు(Harish Rao) ఆకాంక్షించారు. ఈ  మేరకు నేరుగా పలువురు విద్యార్థుల తల్లిదండ్రులతో మంత్రి ఫోన్‌లో మాట్లాడారు. పాఠశాలలోనే కాదు.. ఇంటి వద్ద కూడా విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో చదువుకునేలా సహకారాన్ని అందించాలని వారికి సూచించారు. పరీక్షలు పూర్తయ్యే వరకు విద్యార్థులను టీవీ, సెల్ ఫోన్‌లకు దూరంగా ఉంచాలని చెప్పారు.

Updated : 25 Feb 2023 20:08 IST

Tags :

మరిన్ని