Harish Rao: ఏడుపాయల వన దుర్గమ్మ సన్నిధిలో మంత్రి హరీశ్

తెలంగాణ ఆవిర్భావం తర్వాత దేవాలయాల అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చారని మంత్రి హరీశ్ రావు (Harish Rao) తెలిపారు. మెదక్ జిల్లా ఏడుపాయల వనదుర్గ అమ్మవారిని ఆయన దర్శించుకున్నారు. ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్ రెడ్డి, మదన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ రాజర్షితో కలిసి అమ్మవారికి మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పాపన్న పేటలో పలు అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి ప్రారంభించారు.

Published : 05 Jun 2023 15:13 IST
Tags :

మరిన్ని